IPL 2022 : KL Rahul Breaks Kohli's Record, Achieve 6000 Runs In T20 Cricket | Oneindia Telugu

2022-04-20 64

IPL 2022 : Lucknow Super Giants captain KL Rahul has become the fastest Indian to score 6000 runs in the T20 format during a game against Royal Challengers Bangalore at the DY Patil Stadium in Mumbai.
#IPL2022
#KLRahul
#ViratKohli
#LSG
#LSGvsRCB
#RCB
#RohitSharma
#ChrisGayle
#SureshRaina
#MarcusStoinis
#LucknowSuperGiants
#JoshHazlewood
#FafduPlessis
#DYPatilStadium
#Cricket


టీమిండియా స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన తొలి టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు.